Thursday, February 25, 2016

ఒకరోజు ఐరన్ మ్యాన్
ఇంకోరోజు స్పైడర్ మ్యాన్
మరోరోజు సీ పైరేట్
మరింకోరోజు యాంగ్రీ బర్డ్
అలనాటిచిన్నికన్నయ్యల
కృష్ణలీలలే నేమో యివన్నీ!!
================================

No comments:

Post a Comment