Friday, February 12, 2016

ఎందుకురా ఈ దేశమ్మీద పడి  పందికొక్కుల్లా మెక్కుతూ ఇలా
మీఅక్కసునంతా ఇలా కక్కేసుకుంటున్నారు!!
ఈ దేశం మీకు కల్పించిన ప్రత్యేకసదుపాయాలు
విషతుల్యమయాయా! మీరందుకున్న  సంక్షేమ పధకాలపట్ల
వైముఖ్యం ప్రకటిస్తూ నిరశన తెలియజృయండి,
ప్రభుత్వ ధనంతోనడిపే పాఠశాలల్లో
చదువులు ఆకొద్దని  చదవకండి! మీపరిశోధనాప్రాభవాన్ని
 దేశవినాశనానికి
ఉపయోగించకండిరా!!  చచ్చు దద్దమ్మలూ!!
మీతల్లిదండ్రులు తలదాచుకునేందుకు ఇళ్ళిచ్చిన
పన్నులుకట్టి పోషిస్తున్న ప్రజలపట్ల అవమానకరంగా
ప్రవర్తించే ధోరణిని విడనాడండి.
కట్టుకధలకు పుట్టిన విషపూరిత మేధావుల
వలలోచిక్కుకుని ఎగిరిపడకండి.
దేశద్రోహులపక్షాన మారణహోమాలపట్ల మోజుపడ్డ
రాక్షసగణం చేసే దుశ్చర్యలూ,
ఎత్తుగడలుమేమెరుగనివి కాదురా దద్దమ్మలూ!!
పాలకుండలు పగులగొట్టి విషాహారంతో వాటిని నింపకండి.
======================================

No comments:

Post a Comment