Thursday, February 25, 2016

కొంతమంది కుర్రవాళ్ళు
పుట్టుకతో ప్రబుద్ధులు
చదువుకుని రా రమ్మంటే
చెవికెక్కించుకోని శుంఠలు.

కొంతమంది యువకులు
రాబోవుతరం ప్రతినిధులు
వక్రమార్గం చూపగానే
పరుగెట్టే కుబుద్ధులు.

[శ్రీ  శ్రీ కి క్షంతవ్యుడనై--వినమ్రంగా]

No comments:

Post a Comment