కొంతమందికుర్రవాళ్ళు
పుట్టుకతో మందులు
ఉగ్రవాద,తీవ్రవాద
భావాలకు దాసులు.
కొంతమంది యువకులు
కాలం తీరు గమనింతురు
బాధ్యతగా బ్రదుకుల మంచి
భావనతో శ్లాఘింతురు.
పుట్టుకతో మందులు
ఉగ్రవాద,తీవ్రవాద
భావాలకు దాసులు.
కొంతమంది యువకులు
కాలం తీరు గమనింతురు
బాధ్యతగా బ్రదుకుల మంచి
భావనతో శ్లాఘింతురు.
No comments:
Post a Comment