ఫేసుబుక్కులోన ఫేసుతనదే కాదు
సినిమ స్టారు గారి చిత్రమదియె
పైనబంగారమ్ము లోన నిత్తడి ముక్క
యేమిచేయనోపు ఇపుడు గాడు.
--------------------------
ఆడువారికొచ్చు ఆదరమ్మే వేరు
లైక్లు నదులవోలె లేచి పొంగు
మగడి పోస్టులన్న వగపువేగమె చేరు
ఏమి ఖర్మసామి ఎంత పొగరు!
సినిమ స్టారు గారి చిత్రమదియె
పైనబంగారమ్ము లోన నిత్తడి ముక్క
యేమిచేయనోపు ఇపుడు గాడు.
--------------------------
ఆడువారికొచ్చు ఆదరమ్మే వేరు
లైక్లు నదులవోలె లేచి పొంగు
మగడి పోస్టులన్న వగపువేగమె చేరు
ఏమి ఖర్మసామి ఎంత పొగరు!
No comments:
Post a Comment