పాదుకలకు పట్టమిచ్చిన భ్రాతృ డొకడు
శోకమూర్తిగ విలపించె సీత మాత
రామరాజ్యము నెలకొల్పు రంధి తోడ.
హనుమ చూసిన వనమదే హద్దుగాగ
లంకనేలెను రాజయి లక్ష్మణుండు.
శోకమూర్తిగ విలపించె సీత మాత
రామరాజ్యము నెలకొల్పు రంధి తోడ.
హనుమ చూసిన వనమదే హద్దుగాగ
లంకనేలెను రాజయి లక్ష్మణుండు.
No comments:
Post a Comment