దుర్గమ్మను శంకించిన
మహిళాసురులు
వేశ్యంటూ నిందించిన
అధమాధమ పరిశోధకులు.
ఇక సివంగులు తమ జడల
జూలు విదిల్చడమే తరువాయి
మృగ పురుషులు పలాయనం చిత్తగించడమే
ఇక విద్యారణ్యంలో మొదలవాలి.
మహిళాసురులు
వేశ్యంటూ నిందించిన
అధమాధమ పరిశోధకులు.
ఇక సివంగులు తమ జడల
జూలు విదిల్చడమే తరువాయి
మృగ పురుషులు పలాయనం చిత్తగించడమే
ఇక విద్యారణ్యంలో మొదలవాలి.
No comments:
Post a Comment