ఆలోచనా రాహిత్యంతో
అల్లకల్లోలసంద్రంలోకి
లోతెరుగదిగిన మాకు
ఎత్తుపల్లాలతో ఎగసిపడుతున్న
కల్లోలాంతరంగాన్ని
కసిదీరా పొడుచుకుంటూ
తృప్తి పడేందుకూ మాకూ
సన్నిహితంగా దగ్గరయిన
మేధోమ్మన్యులకు కనీసం
ఓఅనాధ ప్రేతంకావాలి.
కసిదీరా కక్షలు సాధించే
కత్తులవంతెనమీదున్నాం
కరుణించమని కోరుకుంటున్నాం.
సత్య హరిశ్చంద్రుడిలా బొందల గడ్దలో
అవిసిపోయేలా విలపించగల
మందభ్హ్గ్యులం కాదుసుమా!
నక్షత్రకుడిలా వెంటబడి సత్యాన్ని
వేధించి క్రూరంగా వేధిచగల
కోపభూయిష్టమైన విశ్వామిత్రుడి
కరకుదనం మాది. మన్నించండి.
భద్రకాళీ రుద్రకాళీల
భాస్వర స్వరాలువిని
భీకరమైన పరిస్థితులలో
భీతావహులమై వణకి పోతున్నాం.
మా అక్రమార్జితమంతా స్విస్ దేశపు
చీకటిగదుల్లో బంధించి కూర్చున్నాం.
ఆలోచనా రాహిత్యంతో
అల్లకల్లోలసంద్రంలోకి
లోతెరుగక దిగిన మాకు
ఎత్తుపల్లాలతో ఎగసిపడుతున్న
కల్లోలాంతరంగాన్ని
కసిదీరా పొడుచుకుంటూ
తృప్తి పడేందుకూ మాకూ
సన్నిహితంగా దగ్గరయిన
మేధోమ్మన్యులకు కనీసం
ఓఅనాధ ప్రేతంకావాలి.
కసిదీరా కక్షలు సాధించే
కత్తులవంతెనమీదున్నాం
కరుణించమని కోరుకుంటున్నాం.
సత్య హరిశ్చంద్రుడిలా బొందల గడ్దలో
అవిసిపోయేలా విలపించగల
మందభాగ్యులం కాదుసుమా!
నక్షత్రకుడిలా వెంటబడి సత్యాన్ని
వేధించి క్రూరంగా వధిoచగల
కోపభూయిష్టమైన విశ్వామిత్రుడి
కరకుదనం మాది. మన్నించండి.
భద్రకాళీ రుద్రకాళీల
భాస్వర స్వరాలు విని
భీకరమైన పరిస్థితులలో
భీతావహులమై వణకి పోతున్నాం.
మా అక్రమార్జితమంతా స్విస్ దేశపు
చీకటిగదుల్లో బంధించి కూర్చున్నాం.
శ్రమైక జీవన సౌందర్యాన్ని నమ్మిన
వారిని నర్మ గర్భంగా వంచనకు గురిచేస్తూ వస్తున్న
నయవంచకుల సాన్నిహిత్యం ఇబ్బడిముబ్బడిగా వుంది,గమనించండి.
మాకు వారి అండ దండలుగా వున్నాయ్.
పాలనాధికారంలో మేం పరాయి సంతానమే
కాదనలేం,సరికదా అది అక్షర సత్యం.
బుర్ర తక్కువ ఆలోచనలతోవర్రెలుగా మిగిలిపోయాం.
అన్ని వేళలా విహంగ యానం చేసే విహంగాలం మేమూ
కాకులూ గద్దలూ,మరి రాబందులకూ బంధు సమానులం.
ఎక్కడ శవం దొరికితే అక్కడికి ఉరుకులతో పరుగులతో
ఉసిగొల్పడానికొచ్చే గ్రామ సిమ్హాలంకూడా మేమే.
మొరగడం మాజీవ లక్షణం...
సిగ్గూ శరమన్న పదాలుమాచిట్టాల్లో మీకు లభ్యం కావు.
మా కున్న చదువూ సంస్కారం విదేసీ ప్రభుల పాదల చెంత
కానుకగా సమర్పించుకున్నాం..
శాంతీ సహనం సమ్యమనం మాబతుకుల్లో నిప్పచ్చరాలు సుమా!
ఆందోళన మా ఊపిరి--తిరుగుబాటు మా వేదాంతం.
సివంగుల అరుపులూ, మీదబడికరవడాలూ మాకు కొత్తేం కాదు.
మాకు సిద్ధాంతాలతో పనిలేదు--అనవసర రాద్ధాంతాలే మాతక్షణ కర్తవ్యం.
అవమాన భారంతో నిండా మినిగిపోయి వున్నాం.
శిశిర పత్రాల్లా మా చేతుల్లోంచి రాష్ట్రపాలన రాలిపడి పోతున్నా
భయకంపితంగాని దూషణ తిరస్కారాలకే విలువిస్తాం.
భావి భారతంలో మాకు భవిష్యత్తు ఉందోలేదో తెలుసుకోవాలని
ఓ అనాధ ప్రేతాన్ని పురస్కారం గా అందించమని వేడుకుంటున్నాం.
జీవమున్న ప్రాణులయితే మా అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకుని
మమ్మల్ని వెంట బడి ఆకాశం అంచులదాకా
తరుముతాయేమోనన్న భయం మాకు !!అందుకే ఓ అనాధ ప్రేతం కావాలని
అర్ధిస్తూ ఆశగామీ విదిలింపులకోసం ఎదురుచూస్తున్నాం.
=================================
మాకు మాతృదేశమన్న గౌరవం
ఇసుమంతయినా మా నరనరాల్లో
ఇందిపోయీంకా ఇంకకుండా మిగిలివుంది.

మమ్మల్ని వెంట బడి ఆకాశం అంచులదాకాతరుముతాయేమోనన్న
భయం మాకు అందుకే ఓ అనాధ ప్రేతం కావాలని
అర్ధిస్తూ ఆశగా మీ విదిలింపులకోసం ఎదురుచూస్తున్నాం.

========================
No comments:
Post a Comment