Friday, February 19, 2016

జలపుష్పములపేర ఒనరారు జీవులు
జాతిసంపదగాను ఖ్యాతి గనవె
మనుషులందరిలోన మార్పు వాచ్చిన చాలు
బ్రదుకు జీవుడాయనుచు బ్రదికిపోవు.
============================

No comments:

Post a Comment