కొన్ని ప్రశ్నలు
మనల్ను వేధిస్తాయి
కొన్నేమో ఎదుటివారిని
వేగేలా చేస్తాయి.
వేధించే ప్రశ్నలకు
వేగించే ప్రశ్నలకు
సరయిన సమాధానాలకోసం
వెతుకూనే వుంటాము
దొరకని జవాబులను
దొరక బుచ్చుకోవాలన్న
తృష్ణతోనో, తపనతొనో?
మనల్ను వేధిస్తాయి
కొన్నేమో ఎదుటివారిని
వేగేలా చేస్తాయి.
వేధించే ప్రశ్నలకు
వేగించే ప్రశ్నలకు
సరయిన సమాధానాలకోసం
వెతుకూనే వుంటాము
దొరకని జవాబులను
దొరక బుచ్చుకోవాలన్న
తృష్ణతోనో, తపనతొనో?
============================
No comments:
Post a Comment