Sunday, February 28, 2016

అతడు కమ్యూనిస్టు
ఇతడు నేషనలిస్టు
ఎవడు జాతికి బెస్టు-?
వీరికి ఎదురు పడడం  శుద్ధ వేస్ట్  
ఉప్పూ కారంలేని శాకంలా వీరి భావనల టేస్ట్
నిరంతర వార్తా స్రవంతులకన్నా, వీరలు బహు  వరస్ట్!!!
  ఎందుకొచ్చిన రొస్టు!!
జీడిపాకం ధారా వాహికలను చూసినంత ఒట్టు---



No comments:

Post a Comment