ఉపాధి హామీ!!
==================రావెల.
ఆరోజు ఆహారంకోసం
కొన్ని పక్షులు విరామంగా
విలీనాకాశంలో
స్వేఛ్చగా విహరిస్తున్నాయి.
దగ్గర కొలనులో కొన్ని బాతులు
హాయిగా ఈదులాడుతున్నాయి.
మరింకొకచోట కొంగలు ఒడ్డున
కూర్చుని నిరీక్షిస్తూ చిట్టిచేపలను
పట్టుకోవాలని శ్రద్ధపెట్టి చూస్తున్నాయ్.
సాలెపురుగు తనగూడును
నిర్మించుకోవడంలో నిమగ్నమయింది.
సర్వప్రాణులకూజన్మనందిచిన వాడే
మృత్యువు రాసిన మరణధృవీకరణపత్రాలను
సరిచూసుకుంటూ పరిశీలనలోపడిపోయాడు.
[ఒక చైనా కవితకు అనుసరణ]
===================================
==================రావెల.
ఆరోజు ఆహారంకోసం
కొన్ని పక్షులు విరామంగా
విలీనాకాశంలో
స్వేఛ్చగా విహరిస్తున్నాయి.
దగ్గర కొలనులో కొన్ని బాతులు
హాయిగా ఈదులాడుతున్నాయి.
మరింకొకచోట కొంగలు ఒడ్డున
కూర్చుని నిరీక్షిస్తూ చిట్టిచేపలను
పట్టుకోవాలని శ్రద్ధపెట్టి చూస్తున్నాయ్.
సాలెపురుగు తనగూడును
నిర్మించుకోవడంలో నిమగ్నమయింది.
సర్వప్రాణులకూజన్మనందిచిన వాడే
మృత్యువు రాసిన మరణధృవీకరణపత్రాలను
సరిచూసుకుంటూ పరిశీలనలోపడిపోయాడు.
[ఒక చైనా కవితకు అనుసరణ]
===================================
No comments:
Post a Comment