ఒక వేకువకోసం
ఎన్ని వందల చీకట్ల రోకటిపోటులను
ఉద్విగ్న హృదయంతో భరించాలో
ఒక నిజాన్ని నిర్భయంగా
చెప్పడానికి ఎన్ని వేల కళ్ళ
పర్య వేక్షణను
దాటుకుని నోరు విప్పాలో!!
ఒక్క సందేహాన్ని నివృత్తి చేయడానికి
ఎన్ని సంఘర్షణల సందోహాలను
దాటుకుని ముందుకు పరుగెత్తాలో--
=====================================
ఎన్ని వందల చీకట్ల రోకటిపోటులను
ఉద్విగ్న హృదయంతో భరించాలో
ఒక నిజాన్ని నిర్భయంగా
చెప్పడానికి ఎన్ని వేల కళ్ళ
పర్య వేక్షణను
దాటుకుని నోరు విప్పాలో!!
ఒక్క సందేహాన్ని నివృత్తి చేయడానికి
ఎన్ని సంఘర్షణల సందోహాలను
దాటుకుని ముందుకు పరుగెత్తాలో--
=====================================
No comments:
Post a Comment