సుప్రభాత సౌందర్యమూ,
అసురసంధ్య ఆక్రోశమూ
యేదయితేనేం--
రోజుగడవనివాడి జీవితంలో
అకాల వసంతమే
అందుబాటులో వుంటూ
అలరించే శిశిరమే
శోకతప్త హృదయాలకు
అందరాని ఆకాశమే--
అసురసంధ్య ఆక్రోశమూ
యేదయితేనేం--
రోజుగడవనివాడి జీవితంలో
అకాల వసంతమే
అందుబాటులో వుంటూ
అలరించే శిశిరమే
శోకతప్త హృదయాలకు
అందరాని ఆకాశమే--
No comments:
Post a Comment