లోతులన్నింటినీ
అధోజగత్తులోకెళ్ళి
పరిశీలించాలని,
అనూహ్యంగా ఎదురుగా నిలబడి వున్న
ఎత్తులన్నింటినీ మూకుమ్మడిగా
అదిరోహించి రావాలనీ ఆశ.
అయ్యో అసలు సంగతి మరిచాను.
నన్ను నేను మూల్యాంకనం
చేసుకోవడమే మరచినట్లున్నాను.
అధోజగత్తులోకెళ్ళి
పరిశీలించాలని,
అనూహ్యంగా ఎదురుగా నిలబడి వున్న
ఎత్తులన్నింటినీ మూకుమ్మడిగా
అదిరోహించి రావాలనీ ఆశ.
అయ్యో అసలు సంగతి మరిచాను.
నన్ను నేను మూల్యాంకనం
చేసుకోవడమే మరచినట్లున్నాను.
==============================
No comments:
Post a Comment