కొన్ని కలలు ఒడిలో మనంతల పెట్టుకుని
బిక్కమొహం వేయగానే తలనిమురుతూ
సంబాళించుకోక తప్పదని సర్దిచెపుతాయ్.
కొన్నికలలు కళవళ పెడుతూ కనులు తెరిచేలోపే
కరగిపోతూ మరుగునపడిన మాణిక్యాల్లా మాసిపోయి
గుర్తుకొచ్చినప్పుడల్లా క్రూరంగా గునపాలతొ గుచ్చుతూ
అమూల్యమైన జీవిత ఘడియల్ని
అదృశ్య మార్గంలోకి మళ్లిస్తాయ్.

No comments:
Post a Comment