అందుకేనేమో నేను నిన్ను ప్రేమించింది
సుప్రభాత సౌందర్యానివి
సాయంత్రపు మలయమారుతానివి..
నిశ్శబ్దాన్ని ప్రేమించగల సాహసివి--
మౌనాన్ని కౌగిలించే మానినివి--
అందుకేనిన్ను నేను అపురూపంగా
ధ్యానిస్తూ పరవశంతో పొంగిపోయేది--
=======================
సుప్రభాత సౌందర్యానివి
సాయంత్రపు మలయమారుతానివి..
నిశ్శబ్దాన్ని ప్రేమించగల సాహసివి--
మౌనాన్ని కౌగిలించే మానినివి--
అందుకేనిన్ను నేను అపురూపంగా
ధ్యానిస్తూ పరవశంతో పొంగిపోయేది--
=======================
No comments:
Post a Comment