Thursday, March 3, 2016

ఒకమూర్ఖుండు సమస్తమూర్ఖులకు తానొక్కడైతోచునే
నొకమొనార్కునంటు యాతండె ప్రాగల్భమ్ముల్ బల్కు కోకొల్లగా.
సకలమ్మీయిల తానె శ్రేష్టమని సంభాషించు  గర్వమ్ముగా
ఇకనేనేపాటి కిటన్ సర్వేశ! నీవేగదా,  శిక్షించు ఓ శాపమున్.






No comments:

Post a Comment