ఎప్పుడు చూసినా
ఎక్కడచూసినా
జనప్రవాహమే
నదికి కొత్తగా
నీరొచ్చి
చేరుతున్నరీతిగా--
ఉరవళ్ళు పరవళ్ళు
నదివైతే--
ఉరుకులు,పరుగులు
యావన్మందివీ!!
ఎక్కడచూసినా
జనప్రవాహమే
నదికి కొత్తగా
నీరొచ్చి
చేరుతున్నరీతిగా--
ఉరవళ్ళు పరవళ్ళు
నదివైతే--
ఉరుకులు,పరుగులు
యావన్మందివీ!!
==================
No comments:
Post a Comment