sumasourabham
Wednesday, April 13, 2016
రామకధలను విన్నంత రక్తి కలుగు
సీత చరితను చదివిన చింత హెచ్చు
లక్ష్మణయ్యకు దక్కెను అన్న ప్రేమ
హనుమ సాటికి దరిజేరు ఘనులు గలరె..
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment