అప్పటికే ఆ ఇల్లంతా గబ్బిలాలగవులుతో
వాంతి వొచ్చేలా వుంది-- ఇక ఈవిడా చిందులేస్తే
చూసేవాళ్ళ పరిస్థితి దయనీయమేగదా!!
అక్కడున్న ఒక్క ముసిలాడూ ఎవరోవచ్చారనుకుని
చేతికర్రతో అదిలించడం మొదలెట్టాడు--
ఒంటరి తనపు నైరాశ్యానికి ఈ చీకటి వరుమానమా?
ఆడదిక్కులేని కొంపగదా! కసువునయినా ఊడ్చిన పాపానపోలేదు--
ఎవరో ఒకరు మద్దెనేలకి కాస్త ఉడకేసిపెడితే ఆరోజుకు తిండి
పూర్తవుతుంది-- అమ్మయ్య అనుకునేలోపు ఒక కునుకు కన్రెప్పలమీదకొచ్చి కూర్చుంటుంది..
======================================================

No comments:
Post a Comment