Tuesday, April 5, 2016

కన్నతల్లిని కడతేరునంత దాక
కనులలోనుంచుకొన్ననేగదా కరుణ దీర
రుణముతీరును,కనినంత ఫలము నిచ్చు
శ్రద్ధ మానకు తల్లినే  శ్రమకు జేర్చి..

No comments:

Post a Comment