Thursday, January 28, 2016

ఘనీభవిస్తున్నది
మనసు మంచు దిబ్బలా!
నువ్వులేవన్న నిర్వేదంలో!!
------------------
ఆశలమూతులనన్నింటికీ
చిక్కాలు కట్టివుంచాను
అతిగా వాగుడుకాయలుకాకుండా!!
--------------------
మితవాదమో
అతివాదమో
అర్ధంకాని చీకట్లలో--
----------------

No comments:

Post a Comment