వివిధములగు వాదములన్
భవితను పరిమార్చురీతి భావన సేయన్
ఎవరిచ్చె హక్కుమీకిల?
వివాద నిలయముల విశ్వవిద్యాలయముల్!
----------------
అవిరళముగ చదువుటకై
భవితను తీర్చంగరేపు భద్రతకొరకై
సవివరముగ చదువరెందుకు?
వివాదనిలయము విశ్వవిద్యాలయముల్!
------
భవితను తీర్చుచు దిద్దుచు
సవివరముగ చదువు సంధ్యలు నేర్వన్
అవిరళముగ కృషిచేయని
వివాదనిలయముల విశ్వవిద్యాలయముల్?
----------------------
భవితను పరిమార్చురీతి భావన సేయన్
ఎవరిచ్చె హక్కుమీకిల?
వివాద నిలయముల విశ్వవిద్యాలయముల్!
----------------
అవిరళముగ చదువుటకై
భవితను తీర్చంగరేపు భద్రతకొరకై
సవివరముగ చదువరెందుకు?
వివాదనిలయము విశ్వవిద్యాలయముల్!
------
భవితను తీర్చుచు దిద్దుచు
సవివరముగ చదువు సంధ్యలు నేర్వన్
అవిరళముగ కృషిచేయని
వివాదనిలయముల విశ్వవిద్యాలయముల్?
----------------------
No comments:
Post a Comment