Saturday, January 30, 2016

బీటలు వారిన బీడుపొలాలలో
పీయూషధారలకోసం దీక్షగా
అన్వేషణ ప్రారంభించావా?
అది ధర్మం నాలుగుపాదాల
నడిచిన పుణ్య  కాలంలో సంభవించిందేమోకాని
ఆకలితో అందరినీ మూకుమ్మడిగా అలమటింపజేసే
ఈ కలికాలంలో అది అసాధ్యమని తెలిసికొని
విజ్ఞతతో వ్యవహరించు--విభిన్నగా ప్రవర్తించు!!
-----------------------------------------------

No comments:

Post a Comment