అతడు అనునిత్యం వల్లించేవి
అన్నీ కరుడుగట్టిన నీతిసూత్రాలు.
స్వయంగా పాటించేసమయానికి
అవన్నీ కొరగాని ఖాళీ పత్రాలు.
-------------------
నగుమోముల సాక్షాత్కారం
నాయనో మళ్ళీ మొదలయింది.
మెలకువ వొచ్చేసరికి
అన్నీ అదృశ్యమయే వీలుంది.
అన్నీ కరుడుగట్టిన నీతిసూత్రాలు.
స్వయంగా పాటించేసమయానికి
అవన్నీ కొరగాని ఖాళీ పత్రాలు.
-------------------
నగుమోముల సాక్షాత్కారం
నాయనో మళ్ళీ మొదలయింది.
మెలకువ వొచ్చేసరికి
అన్నీ అదృశ్యమయే వీలుంది.
=====================
No comments:
Post a Comment