sumasourabham
Tuesday, January 26, 2016
కాఫీ త్రాగిన చాలును
సాఫీగా జరుపు పనుల సర్వము తానై
ట్రోఫీలెన్ని ఇచ్చిన
కాఫీకే సరిపోలవెపు డిట్టి కాలమునందున్!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment