Sunday, January 31, 2016

ఆరంభ శూరత్వం
ఆంధ్రులకేచెల్లు
నిర్వహణాసామర్ధ్యం
వారిలోన నిల్లు
------------------
జవాబురాని
ప్రశ్నలకోసం
జాగరణలెందుకు?
నీరు పారని ఏరుల్లో
నౌకాయనం
కోరికలు సబబా?

No comments:

Post a Comment