అంతు అడ్డులులేని నాజీవయాత్రలోన
కమ్ముకొన్నవి గుండెను గాఢముగ కౌగలించి
మృదుల మధురానుభూతులు కొంత అధికమ్ముగాను
అవి అన్నియు అంతట అమ్మనే అలముకొనెను..
కమ్ముకొన్నవి గుండెను గాఢముగ కౌగలించి
మృదుల మధురానుభూతులు కొంత అధికమ్ముగాను
అవి అన్నియు అంతట అమ్మనే అలముకొనెను..
No comments:
Post a Comment