ఫలవంతం
------------------రావెల
ఎవరో ఒకడు పుట్టుకొస్తాడులెమ్మని
మన పూజలూ పునస్కారాలనూమానుకోలేం!!
ఎవరోఒకరు సంస్కరిస్తారులెమ్మని
మన స్వభావాన్ని మనం మార్చుకోకుండా వుండలేం!!
ఎవరో ఒకరు తిట్తిపోస్తారనుకుని భయపడుతూనే
వక్రమార్గాన్ని వదులుకుని సవ్యంగా బ్రదకాలనుకుంటాం!
ఎవరో ఒకరు ఈరుతువుల వైమనస్యానికి
కారణాలుకన్నుక్కుంటారులెమ్మని కాళ్ళారజాపుకుని సోమరుల్లా
జీవనయానం చేయడమెందుకు / మిత్రమా!! రా !! చేయీ చేయీ కలుపు
చెట్లను నాటి వాటి ఆలనాపాలనలో భాగస్వాములమౌదాం..
అశోకుడు రాసిన చరిత్రను మనం మరలా సువర్ణాక్షరాలతో
తీర్చిదిద్దడంలో పాలుపంచుకుని ధన్యజీవులుగా బ్రదుకునీడుద్దాం..
రాబోయే తరాలకయినా మార్గనిర్దేశకులమై ఫలవంతమైన జీవులమై భాషిద్దాం..

No comments:
Post a Comment