ఇప్పుడుమనం మనిద్దరిమధ్యన
అడ్దుగోడలు కట్తుకోవడమే మంచిదని
ఒక నిర్ణయానికి వచ్చేద్దాం..
కడుపులో ఎలుకలు తిరుగుతున్నసంగతీ,
ఇంట్లో అనునిత్యం మనం పడే
ఘర్షణలనుగురించి ఇరుగూ,పొరుగుల చెవులబడకుండా
ఒక అడ్డుగోడను అత్యవసరంగా నిర్మించుకుందాం..
ఆర్ధికపరమైన అసమానతలు
ఎదుటివాడికంటికికనబడకుండా
చిరుగులబ్రతుకులను చెరిసగం పంచుకుంటూ
దాన్ని కప్పిపుచ్చే దుశ్శాలువాను
అరువుతెచ్చుకునైనా కప్పుకుని అందంగా అవతలివారిదృష్టికి
కనబడేందుకు శతవిధాలా నయవంచనను అలవరచుకుందాం..

No comments:
Post a Comment