ఎప్పుడూ ఏదో ఒకలేఖాంశంతో
నిన్ను కదిపి కుదుపుతూ
పలకరించాలని యావగా వుంటుంది..
మోహనమున తానెక్కిన పారని
గుర్రంలా మనసులో గూడుకట్టుకున్న భావాలు
నన్ను ఎగర్తించి దౌడుతీసి తప్పించుకుని పరుగెడుతుంటాయి,,
ఐనాసరే ఒక ఆశ మొండిగా నన్ను గట్టిగా గుంజకు
కట్టిపడేసి మళ్ళీ దీపం ముందుకు నెట్టిపడేసి
తలచిన కార్యక్రమానికి భిన్నంగా జరుగకుండా వెన్నంటి
నడిపిస్తూ వుంటుంది.

No comments:
Post a Comment